Evo Evo Kalale lyrics
by Jonita Gandhi
ఏవో ఏవో కలలే
ఎన్నో ఎన్నో తెరలే
అన్నీ ధాటి మనసే
హే యెగిరింధే
నన్నే నేనే గెలిచే
క్షణాలివే కానుకే
పాడాలకే అధుపే, లేదంధే
రామ్ పం తారా రామ్ పం
తార రామ్ పం ఏధలో
రామ్ పం తారా రామ్ పం
తార రామ్ పం కథలో
ఏంటో కొత్త కొత్త
రెక్కలొచ్చినట్లు
ఏంటో గగనములో తిరిగి
ఏంటో కొత్త కొత్త
ఊపిరంధినట్టు
ఏంటో తమకంలో మునిగా
ఇన్నాళ్లకి వచ్చింది విదుదల
గుండె సది పాడింది కిల కిల
పూల తాడి మెరిసింది మిల మిల
కాంతి తాడి నవ్వింది గల గాలా
ఊహించలే ధసలే
ఊగింధీలే మనసే
పరాకులో ఇపుడే
హే పడుతోందే
అరే ఆర్ అరేరే
ఇలా ఎలా జరిగే
సంతోషమే చినుకై ధూకింధే
రామ్ పం తారా రామ్ పం
తార రామ్ పం ఏధలో
రామ్ పం తారా రామ్ పం
తార రామ్ పం కథలో
ఏంటో కళ్లలోన
ప్రేమ ఉత్తరాలు
ఏంటో అసలెప్పుడు కనలే
ఏంటో గుండె చాటు
ఇన్ని సిత్తరాలు
ఏంటో యెదురెప్పుడు అవలే
నీతో ఇలా ఒక్కొక్క క్షణముని
దాచెయ్యనా ఒక్కొక్క వరమని
నీతో ఇలా ఒక్కొక్క రుతువుని
పోగెయ్యన ఒక్కొక్క గురుతుని
ఇటు వైపో అటు వైపో ఇటు వైపో
మనకే తెలియని వైపు
కాసేపు విహరిద్ధం
చల్ రే ఊ
ఏంటో మౌనమంతా మూత విప్పినట్లు
ఏంటో సరిగమలే పాడే
ఏంటో వానవిల్లు గజ్జె కట్టినట్లు
ఏంటో కథకళిలే ఆడే
గాల్లోకిల విసరాలి గొడుగులు
మన స్వేచ్చకి వెయ్యొద్దు తొడుగులు
సరిహద్దులే దాతాలి అడుగులు
మన జోరుకి అదరాలి పిడుగులు
ఏంటో అల్లిబిల్లి హాయి మంతనాలు
ఏంటో మన మధ్యన జరిగే
ఏంటో చిన్నా చిన్నా
చిలిపి తందనాలు
ఏంటో వెయింతలు పెరిగే
ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు
ఏంటో ముందెప్పుడు లేదే
ఏంటో ధ్యాస కూడా
దారి తప్పడలు
ఏంటో గమ్మత్తుగా ఉందే