Oohale lyrics
by Chinmayi
पिया बालम मोरा
पिया मोरा बालम
पीया घर आओ
घर आ
पिया घर आओ जी
बालम मोरा
बालम मोरा पिया
पिया हां बालम मोरा मोरा
చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో
కంట నీరు లేని రోజు కలిసెనే ప్రాణములో ప్రాణ సడే
ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ