Gangu Leader lyrics

by

Anirudh Ravichander


హే scene సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
హే ceded, నైజాం, ఆంధ్ర సిందు తొక్కాలోయ్
సిటికే వేసి welcome చెప్పండోయ్
సిరునవ్వుల్తో హారతి పట్టండోయ్
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
Scene సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
హే Ceded, నైజాం, ఆంధ్ర సిందు తొక్కాలోయ్ పీ పీ
హే సరస్వతి, పేరులోనే కొంత సాఫ్టురో
ఈ బామ్మ మరో భద్రకాళి కదరో
హే వరలక్ష్మి మాటలోనే అంత హార్డురో
ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో
ఆ కంట్లో కోపాన్ని, ఈ కంట్లో ఇష్టాన్ని
చూపిస్తూ ఉంటాదోయ్ మా ప్రియ darling
స్వాతిలా ఓ చెల్లి అందరికి ఉండుంటే
ఈ లోకం ఓ స్వర్గం అవునని నా feeling
అడ్డెడే చిన్ను (చిన్ను) pencil కిది పెన్ను
అంతా కలిసి (కలిసి) దించేస్తరు నిన్ను
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
Scene సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
హే ceded, నైజాం, ఆంధ్ర సిందు తొక్కాలోయ్
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు leader వచ్చాడు లెగండోయ్
హ్యంగు hangover లో ఊగాలి పదండోయ్
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Copyright © 2012 - 2021 BeeLyrics.Net